తిరుపతి గంగమ్మ జాతర
62 Posts • 108K views
sivamadhu
815 views 4 months ago
#🛕మా గ్రామ దేవత 🚩 #తిరుపతి గంగమ్మ జాతర #తిరుపతి గంగమ్మ జాతర స్పెషల్🙏❤️🙏 #🛕దేవాలయ దర్శనాలు🙏 #శ్రీ మాత్రే నమః 🙏 ఓం శ్రీ మాత్రే నమః తిరుపతి గ్రామ ప్రజలకు మరియు రాయలసీమ ప్రజలకు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవం శుభాకాంక్షలు 🙏🙏 తిరుపతి గ్రామ దేవత అయిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయంలో వైశాఖ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి జాతర మహోత్సవాల్లో నేడు (13.05.2025) శ్రీ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామున శ్రీ గంగమ్మ తల్లి మూలవర్లకు విశేష అభిషేకం, విశేష అలంకరణ, విశేష అర్చన, విశేష సమర్పణ, సారె సమర్పణ, బలి సమర్పణ, మరియు పంచ మహా కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం నుంచి భక్తులు పొంగళ్ళు పెట్టి బలిని ఇచ్చి, చప్పరాల వేషాల వేసి మొక్కలు తీర్చుకున్నారు. సౌజన్యం - ఇట్స్ మై తిరుపతి ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై గంగమ్మ తల్లీ 🙏🙏
4 likes
12 shares