PawanKalyan
5K Posts • 19M views
kammalasomu sundar
880 views 1 months ago
ఈ వీడియో వచ్చి సుమారు సంవత్సరం దాటింది ఇప్పటికీ ఈ 47 సెకండ్స్ వీడియో చూస్తే ఎందుకో నా కళ్ళల్లో నీళ్ళు తీరుతాయి 🥺🛐🙏🏻 మీకు అలానే అనిపిస్తుందా...? #💕POWERSTAR PAWANKALYAN💕 #PawanKalyan #pawan kalyan jsp #PSPk Vote for JSP #tdp
11 likes
9 shares
kammalasomu sundar
2K views 1 months ago
*పార్టీ కోసం పని చేద్దాం అనుకునే వారికి ప్రత్యేక మెంబర్షిప్ ఇచ్చి వారిని డైరెక్ట్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ తో అనుసంధానం చేస్తాం* ✊🔥 Thank You Senani 🫡 #pspk #PawanKalyan #💕POWERSTAR PAWANKALYAN💕 #pawan kalyan jsp #PSPk Vote for JSP
60 likes
20 shares
kammalasomu sundar
607 views 1 months ago
సెప్టెంబర్ 9, 2023, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయిన రోజు... వైసీపీ చీకటి పాలనకు నిదర్శనంగా నిలిచిన రోజు, వైసీపీ ఫ్యూడలిస్టిక్ కోటలను @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు 6 నెలల్లో కూల్చేస్తానని శపథం చేసిన రోజు... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రానికి ఒక పార్టీ అధినేతను రానివ్వకుండా నాటి @YSRCParty ప్రభుత్వం అడ్డుకుంటే, వేలాది మంది జనసైనికులతో కలిసి అర్థరాత్రి వేళ రాష్ట్ర సరిహద్దుల్లో రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడి, రాష్ట్రంలో అడుగు పెట్టి, NDA కూటమికి నాంది పలికి, రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన రోజు. #pspk #💕POWERSTAR PAWANKALYAN💕 #PawanKalyan #pawan kalyan jsp #PSPk Vote for JSP
9 likes
11 shares