కోట్స్🌴👌✍️
#

కోట్స్🌴👌✍️

🌹🌀🌷Anilkumar🌷🌀🌹
#కోట్స్🌴👌✍️ #కోట్స్🌴👌✍️
9 వీక్షించారు
1 నెలల క్రితం
#

కోట్స్🌴👌✍️

138 వీక్షించారు
3 నెలల క్రితం
#

కోట్స్✍️👀

146 వీక్షించారు
3 నెలల క్రితం
#

కోట్స్🌴👌✍️

సరదాగా... చిన్న పిట్ట కథ...* ఒకసారి తొమ్మిది 8ని లాగి లెంపకాయ వేసింది.... ఏడుస్తూ 8 "నన్నెందుకొట్టావని?" 9ని అడిగింది. "నువ్వు నాకంటే చిన్న. అందుకే కొట్టా.." అని 9 చెప్పింది. అది వింటూనే, ఎనిమిది 7ని బలంగా ఒక్కటిచ్చింది. 9 చెప్పిన కారణమే చెప్పుకొంది. అలాగే ఏడు 6ని, ఆరు 5ని, ఐదు 4ని, నాలుగు 3ని, మూడు 2ని, రెండు 1ని లెంపకాయలు వేశాయి. 1కి క్రింద 0 వుంది. 1మాత్రం అలాచేయక ప్రేమగా 0ని తన పక్కన నిలబెట్టుకుంది. 1 విలువ 10 ఐపోయింది. ఇప్పుడు భయపడడం 9 వంతైంది. .... .... .... జీవితంలో ఎవరో ఒకరు మన ప్రక్కన నిలబడాలి. (వారెవరన్నది ముఖ్యం కాదు.) భుజం తట్టి చెయ్యి వేసేవారు వుండాలి. అనుబంధాన్ని మించిన విలువ జీవితంలో లేదు. #కోట్స్🌴👌✍️
142 వీక్షించారు
3 నెలల క్రితం
మరిన్ని పోస్ట్‌లు లేవు
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post