MD.RIYAZ
1K views • 29 days ago
*{𝟚𝟠 ꜱᴇᴩᴛᴇᴍʙᴇʀ "𝙱𝙷𝙰𝙶𝙰𝚃𝙷 𝚂𝙸𝙽𝙶𝙷" 𝐉𝐚𝐲𝐚𝐧𝐭𝐡𝐢}*
• *భగత్ సింగ్* జయంతి ప్రతి సంవత్సరం _సెప్టెంబర్ 28న_ జరుపుకుంటారు.
• *భగత్ సింగ్* 1907 సెప్టెంబర్ 28న పంజాబ్‌లోని బంగా గ్రామంలో జన్మించారు.
• *భగత్ సింగ్* భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.
• ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.
• ( *𝘐𝘕𝘘𝘜𝘐𝘓𝘈𝘉 𝘡𝘐𝘕𝘋𝘈𝘉𝘈𝘋* ) 'విప్లవం వర్ధిల్లాలి' అనే నినాదాన్ని ఇచ్చింది కూడా *భగత్ సింగే.*
#👋విషెస్ స్టేటస్ #చరిత్ర లో ఈరోజు #🆕షేర్‌చాట్ అప్డేట్స్ #🌅శుభోదయం #📰ఈరోజు అప్డేట్స్
15 likes
19 shares