😯షాకులిచ్చిన కవితకే బిగ్ షాక్..సస్పెన్షన్‌❗❗
89 Posts • 405K views
Mohan
895 views 1 months ago
#😯షాకులిచ్చిన కవితకే బిగ్ షాక్..సస్పెన్షన్‌❗❗ #📰సెప్టెంబర్ 3rd అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party కవిత సస్పెన్షన్ బాధాకరమే అయినా, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను కూడా స్వాగతిస్తున్నా 🔹పార్టీ కార్యకర్తల నిర్ణయం, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు 🔹పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా చర్యలు తప్పవు 🔹పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం 🔹కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది 🔹కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్ర చేసింది 🔹ప్రాంతీయ పార్టీలను చీల్చి వారి కుటుంబాలలో చిచ్చుపెట్టడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య 🔹కర్ణాటక, తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే చేసింది 🔹దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ మాటలకు కవిత లొంగిపోయింది 🔹తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కవిత సస్పెండ్ ను స్వాగతిస్తున్నారు - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
9 likes
6 shares