Magic Share BannerEpisodic Banner

TRS= BRS KCR PARTY 🤠

3K Posts • 19M views
Mohan
790 views • 5 days ago
#🌍నా తెలంగాణ #BRS party చలో ఆదిలాబాద్ …నేడే "రైతు గర్జన" సభ! ✊ రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టి, తెలంగాణ రైతాంగాన్ని అరిగోస పెడుతున్న దుర్మార్గ కాంగ్రెస్ సర్కార్‌పై సమరశంఖం పూరిద్దాం. రైతు గర్జన సభకు భారీగా తరలివెళ్దాం. సభను విజయవంతం చేద్దాం! తేదీ: నవంబర్ 1, 2026 సమయం: సాయంత్రం 5:00 గంటలకు వేదిక: డైట్ కాలేజ్ గ్రౌండ్, ఆదిలాబాద్.
14 shares