bank
86 Posts • 35K views
Raja tech
2K views 21 days ago
#📣సెప్టెంబర్ 13th అప్‌డేట్స్📰 మీకు క్రెడిట్ స్కోర్ లేదా మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారా నెల కరికి డబ్బులు లేకుండా అయిపోతున్నాయా అయితే మీకు ఒక గుడ్ న్యూస్. (FD RuPay Credit Card) Minimum fixed deposit is required 5000/- rupees (360 days) కనీసం 5000/- రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి(360 days ) 90% మీరు ఫిక్స్ డిపాజిట్ చేసిన అమౌంట్ను 90% వరకు లోన్ గా ఇవ్వబడుతుంది. ఉదాహరణకు మీరు 5000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు 4,500/- లోనుగా వస్తుంది. మీరు ఏదైనా యూపీఐ కి ఈ creadit కార్డ్ ని కనెక్ట్ చేసి యూపీఐ ద్వారా మీరు షాపింగ్ చేయొచ్చు అలాగే మీరు ఫిక్స్ డిపాజిట్ చేసిన అమౌంట్ కి 6.5% ఇంట్రెస్ట్ గా వస్తుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డు మీరు యూజ్ చేసి షాపింగ్ గాని యూపీఐ పేమెంట్ గాని చేసినట్లయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డు కి ఇన్కమ్ ప్రూఫ్ అక్కర్లేదు ఈ క్రెడిట్ కార్డు కావాలంటే పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ,100% అప్లై చేసిన వారందరికీ వస్తుంది. మీరు గాని ఈ క్రెడిట్ కార్డు అప్లై చేయాలనుకుంటే సంప్రదించగలరు 9948098714. #money #bank #loans #credit card
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
18 likes
25 shares