నాలోని కవిత్వం
నాకంటూ ఓ లోకం నాకోసమే ఓ లోకం నాకు మాత్రమే ఆ లోకం కావాలనిపిస్తుంది... సూర్యుడితో స్నేహం చేసుకుంటూ చంద్రుడితో ప్రేమను పంచుకుంటూ తారలతో మాటలు చెప్పుకుంటూ నాకు ఓ లోకం కావాలనిపిస్తుంది... నా మాటలకు అడ్డుపడని నా ఆశలకు అడ్డుచెప్పని నా ఆటలకు హద్దులు లేని లోకం ఒకటి కావాలి.. నాకోసమే ఓ లోకం కావాలి... కసిగా చూసే చూపులు లేని సూటిపోటి మాటలు వినిపించని నిందలు మోపలేని లోకం ఒకటి కావలి.. నాకు మాత్రమే ఓ లోకం కావలి... ఏ బంధంతోను బందీని కాక సంతోషంగా బతకడానికి నాకు ఓ లోకం కావాలి... స్వార్థపూర్తిమైన స్నేహాలు వద్దు నమ్మకాన్ని వమ్ము చేసే నమ్మకద్రోహులు వద్దు నాకు తోడుగా స్వార్థం లేని జంతువులను తోడు పెట్టి నాకోసమే ఓ లోకం కావాలి... స్వేచ్ఛగా బతకడానికి స్వతంత్రంగా జీవించడానికి నాకోసం నా నిర్ణయాలు నేనే తీసుకునేలా నాకోసమే ఓ లోకం కావాలి...!!! #🤔నాలోని భావాలు #✍️నాలోని ఆలోచనలు🕺 #నాలోని కవిత్వం #👯‍♀️ స్నేహితుల అడ్డా #🌅శుభోదయం
#

🤔నాలోని భావాలు

🤔నాలోని భావాలు - GOSD M - O - RNING - ShareChat
543 వీక్షించారు
10 గంటల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post