accident
157 Posts • 771K views
Dundigalla Venu Guptha
872 views 2 months ago
Odiyamma badava Idhendhayya idhi Idhendhi Idhi nenekkada soodala Oka train మనిషిని గుద్దితే చస్తాడు కాని ఇక్కడ ట్రైన్ గాయపడి 25 నిమిషాలు ఆగిపోయింది 🤣 😂 🤣 😂 🤣 మనిషి ఆచూకి దొరకలేదు అంట, వాడు చచ్చాడా, గాయపడ్డాడ తెలియదు అంట, ఏంటో ఈ వందే భారత్ ట్రైన్లకి ఈ గాయలు 😂🤣😂🤣 గుద్దిన ప్రతి సారి రిపేర్లు రావడం, మళ్లీ దానికోసం కొంత ఖర్చు, ఏంటో... ఇప్పటి వరకు ఆవు లు, కుక్కలు, ఎద్దులని ఢీకొని ఆగిపోయింది ఇప్పుడు మనిషి వంతు వచ్చింది ఈ గుద్దడాలు, ఢికొట్టడాలు పక్కన పెడితే, ట్రైన్ లో ప్రయాణం చేసే Passengers కి మాత్రం పాపం repair అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్తితి వస్తుంది, మళ్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు పేరుకి 🤣 😂 🤣 😂 🤣 ఒరే #dundigalvenuguptha #dundigallavenuguptha #venuguptha #dundigalvenu #DVG #venu #insta #instagram #fb #Facebook #vandebharatexpress #VandeBharat #VandeBharatTrain #accident #VandeBharataccident #train #rail #TrainAccident #RailAccident #railway #train #railwaytrack #twitter #pinterest #bihar #modi
12 likes
15 shares