🤤అమ్మ చేతి వంట
భైరవ త్రిముఖ దుర్గా దేవి అమ్మవారి దివ్య ఆశీస్సులతో సంపూర్ణమైన జ్యోతిష్యం చెప్పబడును చదువులో ముందుకు రాలేక పోవడం ఉద్యోగం నిలకడ పోవడం పర స్త్రీ వశీకరణ పర పురుషుల వశీకరణ పెళ్లి ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం సంతాన ప్రాప్తి లేకపోవడం మనశ్శాంతి లేకపోవడం కోర్టు సమస్యలు అధికం కావడం సినిమా ప్రయత్నాలు విఫలం కావడం రాజకీయాలలో ఎదుగుదల లేకపోవడం గొప్ప క్రీడాకారుడు కావాలని విఫలమవటం ఇంకా ఎటువంటి సమస్యకైనా శాశ్వతమైన పరిష్కారం చేయబడును ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది అంతా నిజమే దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి మా సెల్ నెంబర్: 8522804596 #😆2010-19లో బెస్ట్ #🤤అమ్మ చేతి వంట #🤔ఫ్రెండ్స్‌తోనా? ఫ్యామిలీతోనా? #😍 చేరువైన వ్యక్తి #🏏 2011 వరల్డ్ కప్ మెమోరీస్
#

😆2010-19లో బెస్ట్

😆2010-19లో బెస్ట్ - ఈ ఫోటోలో ఉన్నది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి పాదాలు చూసిన వెంటనే ప్రతి ఒక్కరు ఒక్క లైక్ చేసి షేర్ చేయండి మీరు అరగంటలో , మంచి శుభవార్త వింటారు 5 - ShareChat
136 వీక్షించారు
1 నెలల క్రితం
#

🤤అమ్మ చేతి వంట

రౌడీ💕
#🤤అమ్మ చేతి వంట
ప్రపంచంలో ఉన్న ప్రతి కూతురికి ఈ కథ అంకితం మన ఇంటి 'ఆడ' కూతురు... ఓ చిన్న కథ... చాలా బాగుంటుంది. కూతురిని ప్రేమించే ప్రతి తండ్రి చదవాల్సిన కథ ఇది. తప్పకుండా చదవండి . అమ్మాయి పెళ్ళికి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు... గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబం ఎంతో సంతోషించింది. తండ్రి(శర్మ గారు) అందరికంటే ఎక్కువగా ఆనందించాడు. పెళ్ళికొడుకు మరియు అతని తల్లిదండ్రులు చాలా మంచివారు. దాంతో అమ్మాయి తండ్రికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది. పెళ్ళికి ముందు ఒకరోజు శర్మ గారు వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్లవలసివస్తుంది. అయితే ఆ రోజు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. మొదటిసారి కావడంతో కాదనలేకపోయాడు. వరుని తరపు వాళ్ళు ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. కొద్దిసేపు వచ్చిన పని విషయమై మాట్లాడుతుండగానే కాఫీ వచ్చింది. శర్మగారికి మధుమేహం ఉండడంతో చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటున్నారాయన. అయితే మగపెళ్ళివారింటిలో ఇచ్చిన కాఫీ కప్పును మొహమాటం కొద్దీ చేతిలోకి తీసుకున్నారు తాగడానికి. మొదటిగుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో పంచదార లేదు సరికదా...! తనకిష్టమైన యాలకులపొడి వేశారు. మా ఇంటి పద్ధతిలో చేసిన కాఫీ వీరింటిలోనూ తాగుతున్నారా అని అనుకున్నారాయన. మధ్యాహ్నం భోజనం చేశారు, అదే అచ్చు తమ ఇంటి వంట లాగానే ఉంది. వెంటనే ఏం బయలుదేరతారు, కొంచెం విశ్రాంతి తీసుకోండి అంటూ పడకగదికి తీసుకెళ్ళారు. అక్కడి దుప్పటి తను కప్పుకునే దుప్పటి లాగానే పలచటిది. కునుకు తీసి లేచేటప్పటికి రాగి చెంబులో నీరిచ్చారు తాగడానికి... బయలుదేరే ముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు శర్మ గారు... "నేను ఏం తింటాను, ఏం తాగుతాను. నా ఆరోగ్యానికి ఏది మంచిది ...? ఇవన్నీ మీకెలా తెలుసు?" అని అడిగారు. అమ్మాయి అత్తగారు ఇలా అంది. 'నిన్న రాత్రి మీ అమ్మాయి ఫోన్ చేసి మీ గురించి అన్నీ చెప్పింది. మా నాన్నగారు మొహమాట పడతారు. వారి గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలని కోరింది.' శర్మగారి కళ్ళల్లో నీరు తిరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత భార్యను పిలిచి ఇలా అన్నారు... "లలితా...మా అమ్మ చనిపోలేదు." 'ఏవిటండీ మీరు మాటాడుతున్నది' 'అవును లలితా...! నన్ను కంటికి రెప్పలా చూసుకొనే నా తల్లి బతికే ఉంది. నా కూతురు రూపంలో' అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మ గారు. (కన్నీరు నిండిన కళ్ళతో) . . మనలో చాలామంది.. *అమ్మాయి "ఆడ"పిల్ల అనుకొంటాము... మన ఇల్లు వదిలి పోతుందని.... కానీ... తను ఎక్కడికీ పోదు... తలిదండ్రుల హృదయాల్లోనే ఉంటుంది. తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకుని... . . *ఆడ పిల్లను బతకనిస్తే ..... అమ్మను గౌరవించినట్లే....*
ఇంకా చూడడానికి
33 వీక్షించారు
1 నెలల క్రితం
#

🤤అమ్మ చేతి వంట

🇮🇳🇷‌🅰 Ⓜ🇪‌💲🇭🇮🇳
#🤤అమ్మ చేతి వంట #🤤అమ్మ చేతి వంట
27 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post