😲భారీ దెబ్బకొట్టిన బంగారం ధరలు..
69 Posts • 870K views
m.krishnareddy
601 views 2 months ago
భారీగా పెరిగిన బంగారం ధరలు! హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1,22,680కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,100 పెరిగి రూ.1,12,450కి చేరుకుంది. అయితే, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు, కేజీ సిల్వర్ రేటు రూ. 1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 31st అప్‌డేట్స్💬 #😲భారీ దెబ్బకొట్టిన బంగారం ధరలు..
10 likes
16 shares