ಪಕ್ಷಿ ಲೋಕ
ఇదో గొప్ప వ్యక్తిత్వ వికాశ పాఠం. పిల్లలను ఎలా పెంచాలో ఈ వీడియో ను చూసి నేర్చుకోవచ్చు. తల్లి ఎలుగు తన బిడ్డకు ఎంత కఠిన శిక్షణ ఇస్తుందో అర్థం అవుతోంది. తన బిడ్డ మంచు పర్వతాన్ని ఎక్కడానికి ఎంత కష్టపడుతోందో స్వయంగా చూసినప్పటికి, ఏమాత్రం సాయం చెయ్యలేదు. పైగా తాను అధిరోహించిన మార్గంలో సులువుగా ఎక్కిన బిడ్డను నిర్దాక్షిణ్యంగా కిందకు తోసేసింది. తన మార్గాన్ని తాను వెతుక్కోవలని స్పష్టం చేసింది. తన బిడ్డ పర్వతాన్ని అధిరోహించే వరకు వేచి ఉండి... అప్పుడే తనతో తీసుకు వెళ్ళింది. ఇదొక ప్రకృతి పాఠం. దీనిని చూసి మనిషి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఎప్పుడు ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
#

ಪಕ್ಷಿ ಲೋಕ

ಪಕ್ಷಿ ಲೋಕ - Life is hard , but so am I Life is hard , but so am I - ShareChat
329 ವೀಕ್ಷಿಸಿದ್ದಾರೆ
11 ತಿಂಗಳ ಹಿಂದೆ
ಬೇರೆ Appsಗೆ ಶೇರ್ ಮಾಡಲು
Facebook
WhatsApp
ಲಿಂಕ್ ಕಾಪಿ ಮಾಡಿ
ಡಿಲೀಟ್
Embed
ಈ ಪೋಸ್ಟ್ ರಿಪೋರ್ಟ್ ಮಾಡಲು ಕರಣ...
Embed Post