వందేమాతర గేయం"అమ్మ" అన్న పిలుపులోని ఆప్యాయత, ప్రేమ, భక్తి కలగలసినది.ఇది కేవలం ఒక పాట కాదు,అది ఒక జాతిని మేల్కొలిపిన శక్తి.ఆధ్యాత్మిక వేత్తలు దీన్ని 'సాక్షాత్తు ఋషి వాక్కు'గా విశ్లేషిస్తే,దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న విప్లవమకారులు దీన్ని "పోరాట స్ఫూర్తి గేయం"గా పరిగణించారు.*
*దేశమాతకు అంకితమైన "వందేమాతరం" గీతానికి నవంబర్ 7వ తేదీకి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు పూర్తి వందేమాతరం నేర్చుకుందాం.*
#వందేమాతరం150
https://www.facebook.com/share/19bvMUsgdJ/
*భారత్ మాతాకీ జై 🇮🇳 🚩*
*జై హింద్ 🇮🇳 🚩*
#🇮🇳 మన దేశ సంస్కృతి #🇮🇳దేశం #📰జాతీయం/అంతర్జాతీయం #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼