ysjaganmohanreddy
73 Posts • 1M views
రామన్న.. 💙💥🙏 జగనన్న..🤍💥🙏 బెంగళూరులో శనివారం నిర్వహించిన సర్జ్‌ ఈక్వెస్ట్రియన్‌ లీగ్‌ గ్రాండ్‌ ఫినాలే పోటీలకు ముఖ్య అతిథులుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి గారు, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు గారు హాజరయ్యారు. || #KTRamaRao #BharatRashtraSamithi #ysjaganmohanreddy #🏛️రాజకీయాలు #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ ||
9 likes
1 comment 17 shares
ఏం పీ __ రో చూపిస్తా రా... 😡 👉🏻 సంక్షేమం లో కానీ.. 👉🏻పాలనలో కానీ.. 👉🏻అభివృద్ధిలో కానీ.. 👉🏻పిల్లలకు మంచి చేయడంలో కానీ.. 👉🏻అవ్వతాతలను గౌరవించడంలో కానీ.. 👉🏻 ఇలా చెప్పుకుంటూ పోతే మా #ysjaganmohanreddy అన్నకి పోటీ ఎవ్వరైనా వస్తారా? రాగలరా..? లోకేష్ పరిపాలించింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే.. (అందులో రెండు సంవత్సరాలు కరోనా సంక్షోభం) 🔥 #naralokesh #DushtaKutami
60 likes
1 comment 15 shares