మహాకవి శ్రీశ్రీ జయంతి
@🇸‌🇷‌🇪‌🇪‌🇳‌🇮‌🇻‌🇦‌🇸‌@ _*🌹శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడు రచించిన ఓక మోటివేషనల్ సాంగ్ వినండి..ఈ పాట విని ఒకరు ఆత్మహత్యాయత్నాన్ని విరమించారట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీశ్రీ గారే పేర్కొన్నారు.🌹*_ _*🎧👌కలకానిది విలువైనది..👌🎧*_ 👉చిత్రం: వెలుగు నీడలు (1961) 👉సంగీతం: పెండ్యాల 👉గీతరచయిత: శ్రీశ్రీ 👉నేపధ్య గానం: ఘంటసాల _*🌺పల్లవి:🌺*_ 👉కలకానిది.. విలువైనది.. బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది.. విలువైనది.. బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు _*🌺చరణం 1:🌺*_ 👉గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా జాలి వీడి అటులే దానీ వదలివైతువా ఓ.. ఓ.. ఓ.. చేరదీసి నీరు పోసి.. చిగురించనీయవా 👉కలకానిది.. విలువైనది.. బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు _*🌺చరణం 2:🌺*_ 👉అలముకున్న చీకటిలోనే అలమటించనేలా అలముకున్న చీకటిలోనే అలమటించనేలా కలతలకే లొంగిపోయి.. కలవరించనేల ఓ.. ఓ.. ఓ.. సాహసమను జ్యోతిని.. చేకొని సాగిపో 👉కలకానిది.. విలువనది.. బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు _*🌺చరణం 3:🌺*_ 👉అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ.. అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ.. 👉ఏదీ తనంత తానై.. నీ దరికి రాదు శోధించి సాధించాలి.. అదియే ధీరగుణం 👉కలకానిది.. విలువైనది.. బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు https://m.youtube.com/watch?v=kIEz9AtpqwI 💟💟💟💟💟💟💟💟💟
#

మహాకవి శ్రీశ్రీ జయంతి

మహాకవి శ్రీశ్రీ జయంతి - ShareChat
248 వీక్షించారు
6 నెలల క్రితం
అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం అని ధైర్యంగా చాటి చెప్పిన మహాకవి మరోప్రపంచం కోసం మహా ప్రస్థానం తెలుగు కవితా ఖడ్గంతో , ఛాందస వాదాన్ని తెగనరికిన కవి చక్రవర్తీ శ్రీ రంగం శ్రీనివాసాయా తెలుగు వారి హృదయాల్లో భక్తిపరంగా కలియుగదైవం ఆ శ్రీనివాసుని పట్ల ఉన్న స్థానమే సాహిత్యపరంగా యుగకర్త అయిన మీ పట్ల ఉంటుంది పదిలంగా ఓ మహాకవీ మీ కవితలనే అగ్గిరవ్వలు ప్రోదుగొల్పుతాయి మాలాంటి అల్పుల ఆలోచనలలోఉత్తేజం వయస్సు మళ్ళిన, ఎముకలు కుళ్ళిన సోమురులరా చావండి నెత్తురు మండే , శక్తులు నిండే సైనికులారా రారండి పాడవోయి భారతీయుడా! తెలుగువీర లేవరా! వంటి గీత రచనలు అనితరసాధ్యం మహకవీశ్వరా ఓ యుగకర్తా నేడు మీ జన్మదినోత్సం నా శిరస్సు వంచి సవినయ కవితాభివందనం! క్రిష్ #మహాకవి శ్రీశ్రీ జయంతి
#

మహాకవి శ్రీశ్రీ జయంతి

మహాకవి శ్రీశ్రీ జయంతి - ಜಿಯಂ - ShareChat
178 వీక్షించారు
6 నెలల క్రితం
మరిన్ని పోస్ట్‌లు లేవు
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post