🎼సంగీతం నేర్చుకుందాము
#

🎼సంగీతం నేర్చుకుందాము

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో దారంతా చలువ పందిళ్ళే వేసి నీకోసం నీడై ఉన్నా నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే మేరుపంటి నీ రాకకై మనసే మేఘంలా మారిందిలే చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే తొలి చినుకే తాకే నేలల్లె నేనే పులకించా నీ ఊహతో రానే రావు ఓనమాలు కాని నీలో చదివా ప్రియ వేదాలు రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
3.3k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
#

🎼సంగీతం నేర్చుకుందాము

Movie: Hello Guru Prema Kosame Cast : Ram Pothineni, Anupama Parameswaran Music : Devi Sri Prasad Lyrics: Sri Mani Singer: Alphons Joseph Dooram Dooram Dooram Dooram Doorangunde aakasham Daggarakochi gaaram chesindaa Bhaaram Bhaaram Bhaaram Bhaaram Anukokunda naakosam Naathopatu bhoomini laagindaa Inthaku mundhara naalo ledee Gallo thele alavatu Yemayyindhoo choose lope Jarigindedho porapatu Ee thiyyani allari nevallenantu My world is flying flying flying flying flying Dhaaram tenchukunna kite laagaa Just flying flying flying flying Theeram yenchukunna flightu laaga Niddura podhamante Naa reppalu yegirey feeling Naa kannulu marchesayaa Sleeping Baitaku veladaamante Naa adugulu yegirey feeling Paadhaale marichesaayaa walking Neetho chebudhaamante Naa maatalu yegirey feeling Naa pedhavulu marichesaayaa talking Vunna chota vundalenu Kudhuruga koorchonulenu Bavundhey lovelona falling My world is flying flying flying flying flying Dhaaram tenchukunna kite laagaa Just flying flying flying flying Theeram yenchukunna flightu laaga Nimisham kanabadakunte nee maate vinabadakunte Naa gundeku chappudu leni Feeling… Nuvve kasaraka pothe nannu thiyyaga thittakapothe Naa manasuki oopiri leni Feeling… Ishtamaina chota vunnaa Kashtamgaane vundhe Ninnepudu choosthaanantoo Waiting… Ninnu intha miss avuthunte Rekkalinka plussavthoo Nee vaipe laaguthunna feeling My world is flying flying flying flying flying Dhaaram tenchukunna kite laagaa Just flying flying flying flying Theeram yenchukunna flightu laaga........
7.2k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post