స్వాతంత్ర దినోత్సవం స్టేటస్

స్వాతంత్ర దినోత్సవం స్టేటస్

Excellent song by lyric Writer Subbaraidu sir in Maa avida Collector స్వాతంత్ర్యం రాలేదని చెప్పిందెవరురా సూర్యోదయం చూడలేని గుడ్లగూబరా స్వరాజ్యంలో కన్నీళ్లకు కారణం ఎవరురా ధనార్జనే ధ్యేయమైన రాజకీయ రాబంధులురా ఆ..ఆ.. జండా ఊంచా రహే హమారా విజయీ విశ్వ తిరంగా ప్యారా //2// పుట్టి పెరిగినా దేశం కోసం ప్రాణమిచ్చిన వారి గుండెరా //2// ఈ జెండా ఈ జెండా ఇది భరతమాత మెడలోని దండరా //ఝండా ఉంచా // ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ కన్నుల్లో తూటాలకు తెగిపడిన రామరాజు గుండెల్లో ఆజాదు సుఖ్ దేవ్ రాజగురు ఊపిరిలో జలియన్ వాలాబాగ్ లో ప్రవహించిన రక్తంలో.. పుష్పించిన మందారం ఈ ఝండా వర్షించిన మకరందం ఈ జెండా //2// మనలాగే వాళ్లు కూడా చదువుసంధ్యలెక్కువనుకుంటే వాళ్లు కూడా మనలాగే కొలువేదో చేసుకుంటే చావంటే భయమంటే చేవచచ్చి బతికుంటే ఢిల్లినేలే దొరగాడి కాళ్లకాడ పడిఉంటే బానిసలై బతికేవాళ్లము తెల్లోడి గానుగెద్దులయ్యేవాళ్లం //ఝండా ఊంచా // భరతమాత పేరు వింటే ఒళ్లు పులకరించకుండా ఎవరు ఆమె ఎవరయ్యా ఎవరి భార్య అనేవాళ్లు ఆగష్టు 15కు సెలవెందుకు వచ్చిందో అర్థం కానట్టివాళ్లు నేటితరం కుర్రవాళ్లు ఎంత కర్మ పట్టినాదిరా ఈ జాతిని ఎవరు నిదుర లేపుతారురా రెడ్డి ఉండె రాజు ఉండె కమ్మ ఉండె కాపు ఉండే ఆంధ్రుడన్నవాడు లేకపాయేరా హిందువుండె ముస్లిముండె క్రైస్తవుడు సిక్కుఉండె భారతీయుడన్నవాడు కానరాకపాయెరా త్యాగాలు వృథా ఆయెరా మృతవీరుల కన్నకలలు కల్లలాయెరా //2// // ఝండా ఊంచా రహే హమారా // https://b.sharechat.com/3zGXEBgHoP?referrer=otherShare
#

స్వాతంత్ర దినోత్సవం స్టేటస్

00:00
277 views
6 months ago
No more posts
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post