🔱 విజయవాడ కనకదుర్గ🔱
227 Posts • 1M views
sivamadhu
1K views 6 days ago
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🔱 విజయవాడ కనకదుర్గ🔱 #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛡️శ్రీ కాత్యాయనీ దేవి⚔️ #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు (25.09.2025) సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల నగరోత్సవం ఆంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పుష్ప చప్పర వాహనంపై విశేష అలంకరణలో శ్రీ గంగా దుర్గా దేవి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — సాక్షి భక్తి పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ జై భవాని 🙏🙏
16 likes
13 shares
sivamadhu
1K views 3 days ago
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🔱 విజయవాడ కనకదుర్గ🔱 #🔥శ్రీ మహాచండీ దేవి🦅 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు (27.09.2025) ఉదయం నుంచి శ్రీ మహాచండీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ మూలవర్ల. సౌజన్యం — విజయవాడ దసరా ఉత్సవాలు ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
22 likes
28 shares