Change your language
Tap the Share button in Safari's menu bar
Tap the Add to Home Screen icon to install app

#తెలుగు సాంగ్స్ లిరిక్స్

🌷 చిత్రం:- అర్జున్ 🌷 🎶🎵🎵🎼🎼🎵🎶🎵🎼🎼🎶🎶🎼🎼 మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి ... మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .  మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి  మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . ... జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . //2// 🎵🎶🎶🎼🎶🎵🎶🎼🎶🎶🎶🎼🎼🎵 లేత సిగ్గులా సరిగమలా జాబిలీ  అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి ... వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా ... హిమగిరి చిలకా శివగిరి చిలకా  మమతలు చిలుకా దిగి రావా 🎵🎶🎶🎼🎶🎶🎶🎼🎶🎶 మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి.... మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . 🎶🎵🎵🎶🎼🎶🎵🎶🎼🎼🎼 శృంగారం వాగైనదీ ఆ వాగే వరదైనదీ  ముడిపెట్టి యేరైనది విడిపోతే నీరైనది  భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకదిమితోం ... విశ్వనాధుని ఏకవీర తమిళ మహిళల వనుకువతో .... మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి యెదలో యమునై మమ్మేటి ప్రేమకి మీసాక్షి  వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా 🎶🎶🎵🎵🎶🎼🎼🎵🎵🎶🎼🎶🎵🎶 అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది  సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది  మధురమేను మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో ... కట్టబ్రహ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో ... తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి  మనసూ మనసూ ఒకటైన జంటకి ఈ  సాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా 🎵🎵🎼🎼🎵🎶🎶🎵🎼🎵🎼🎶🎶🎼 మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి.... మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .  🎵🎼🎶🎶🎵🎼🎵🎶🎵🎼 జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .//2// లేత సిగ్గులా సరిగమలా జాబిలీ అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .  🎶🎵🎵🎼🎵🎶🎶🎵🎵🎼🎼🎵🎶🎵 🌷..మీ నేస్తం..✍
4.4k views
4 days ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
I want to report this post because this post is...
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because