ShareChat
click to see wallet page

పాదయాత్ర ప్రారంభించి ఒకటిన్నర సంవత్సరం పూర్తిగా ప్రజల్లోనే ఉంటాను. 150 పైన నియోజకవర్గాల్లో తిరుగుతూ, ప్రజల ఉప్పెనను చూపిస్తూ, ప్రజా సమస్యలను లేవనెత్తి చంద్రబాబును కడిగేస్తూ ముందుకు పోతుంటాం. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #YSJaganPadayatra # #📰ఆంధ్రా వాయిస్ #ysjagan #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు

518 ने देखा