ShareChat
click to see wallet page

#🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #andhrapradesh అమరావతిలో Underground పైప్ లైన్ Network ద్వారా ప్రతి ఇంటికి పవర్, వాటర్, మురుగునీరు శుద్ధి చేసి మళ్లీ మొక్కలకు వాడేలా సిస్టం, గ్యాస్, ఫైబర్ నెట్/ కేబుల్ అన్నీ కూడా ఇళ్లు కట్టుకునేసరికి సిద్ధం చేస్తున్నారు. ఫైబర్/ కేబుల్‌ సర్వీసెస్ సంబంధించి 7 మల్టిపుల్ సర్వీస్ ప్రొవైడర్స్‌లో నీకు నచ్చినది వాడుకోవచ్చు. #Amaravati #AndhraPradesh

450 ने देखा