రిపబ్లిక్ డే పరేడ్లో 'OP సిందూర్' శకటం
రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ ముస్తాబవుతోంది. ఇప్పటికే పరేడ్ కోసం దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి వేడుకల్లో 'OP సిందూర్ విక్టరీ' శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. దాదాపు 88 గంటలపాటు జరిగిన ఈ మినీ వార్లో త్రివిధ దళాల పరాక్రమాలను ప్రతిబింబిస్తూ దీనిని తయారు చేశారు. సుఖోయ్ యుద్ధ విమానాలు, ఆకాశ్, బ్రహ్మోస్ క్షిపణులు, S400 పని తీరు, పాకిస్థాన్కు జరిగిన డ్యామేజ్ని కూడా ప్రదర్శించనున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్