సంధ్య వేళ (Evening) చెరువులో కాళ్లు కడుక్కుంటుంటే నాకు జరిగిన వింత అనుభవం ఇది. 🌑 నీళ్లలో నా ముఖం వెనుక మరొక భయంకరమైన ముఖం కనిపించింది. ఆ రోజు నా కాలుని పట్టుకున్న ఆ చేతి మరక ఇంకా పోలేదు. 🥶
ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి! మరిన్ని దెయ్యం కథల కోసం Telugu Horror Files ని ఫాలో అవ్వండి. 👇
#TeluguHorror #RealStory #Mystery #Village ##TeluguHorror #HorrorStories #Mystery #RealIncidents #Deyyam #ShareChatTelugu