రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి..రాజధాని ప్రాంతం అంతా దేశభక్తి గీతాలతో మారుమోగింది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు,డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
#RepublicDay2026
#NaraChandrababuNaidu
#NaraLokesh
#PawanKalyan
#Amaravathi
#andhrapradesh #🧾నా రాజ్యాంగ హక్కులు⚖️