ShareChat
click to see wallet page

ప్రసన్నాంజనేయం అదే నామదేయం! ప్రతి మంచి కార్యం జరిపించు దైవం! ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం! నాలోని దైర్యం శ్రీ ఆంజనేయం! నావెంటే నువ్వుంటే భయమేలా! ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ దీమహి! తన్నో హనుమాన్ ప్రచోదయాత్! జై శ్రీరామ్! సీతారామలక్ష్మణ సహిత హృదయం కలవాడ కష్టములు హరించు మంగళమూర్తి సమస్త సేవలతో నా మది యందుడువు స్వామి! శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే! - మా హిందూ భక్తజనతన్మయత్వానికి ఆధ్యాత్మిక జై శ్రీరామ్,జై వీరహనుమా శుభ శనివారం! #శుభ మంగళవారం

585 వీక్షించారు