#🆕Current అప్‌డేట్స్📢 #TDP ✌️ Chandrababu Naidu #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #tdp
కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ అమ్మోనియా-గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు.