మద్యం ప్రియులకు హర్షవర్ధన్ విజ్ఞప్తి
మందు తాగేటప్పుడు చిన్న జాగ్రత్తతో కొంతైనా ఆరోగ్యం కాపాడుకోవచ్చని నటుడు హర్షవర్ధన్ చెబుతున్నారు.
'నితిన్ వాళ్ల ఆఫీస్లో వాళ్ల నాన్న గారితో డ్రింక్ చేస్తే ఒక పెగ్ తాగగానే గ్లాస్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్ తాగాకే రెండో డ్రింక్ తాగనిస్తారు. దానిని నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అలవాటు చేశాను. అలాగే తాగడానికి ముందు కనీసం ఒక హాఫ్ లీటర్ నీళ్లు తాగితే శరీరంపై ఎఫెక్ట్ తగ్గుతుంది' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్