#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
#సత్తెనపల్లినియోజకవర్గం
మరణం లేని జన్మ మీది. జోహార్ ఎన్టీఆర్.. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు అన్న గారి 36 అడుగుల విగ్రహం సత్తెనపల్లి లో నెలకొల్పి ఆయన రుణం తీర్చుకొని,వారికి నిజమైన నివాళులు అర్పించారు.... జై కోడెల
#NTRLivesOn
##NTRVardhanthi
#JoharNTR
#KodelaSivaprasadarao
#DrKodelaSivaram