ShareChat
click to see wallet page

VIRAL: సెల్యూట్ ఇండియన్ ఆర్మీ ఎముకలు కొరికే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ భారత సరిహద్దుల్లో మన సైనికులు అచంచలమైన ధైర్యంతో కాపలా కాస్తున్నారు. మనం ఇక్కడ స్వేచ్ఛగా నిద్రపోతుంటే వారేమో దేశ రక్షణ కోసం మంచు పడకలపై కునుకు తీస్తున్నారు. ఓ సైనికుడు ఆరుబయటే పడుకోగా దుప్పటిపై మంచు పేరుకుపోయింది. ఇది వారి 'ఉక్కు సంకల్పం', త్యాగానికి నిదర్శనం అని నెటిజన్లు కొనియాడుతున్నారు. దేశాన్ని కాపాడుతున్న వీరులకు సెల్యూట్ చేద్దాం #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్

412 ने देखा