Nippu Melukunnadhi | Aataadukundam Raa Song | Sisindri | Nagarjuna, Tabu | #thaathparyam
తాత్పర్యం విందామా.!
హే నిప్పు మెలుకున్నది
తప్పు చేయమన్నది
నా బాడీలో వేడి మొదలయింది, నీతో తప్పుచేయమంటుంది.
రెప్ప వలకున్నది
చూపు చుర్రుమన్నది
నీకు అలా ఉంటె, నిన్ను చూస్తుంటే నాకు నిదురొస్తలే, చూపులోనుండి కామ సెగలొస్తున్నాయి.
మరి లేతగుంది బాడీ భరిస్తుంద న కబాడీ
నీ బాడీ ఇంత సున్నితంగా ఉంది, మరి నా రతి క్రీడ సెక్స్ను తట్టుకోగలదా.
ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది
ఇందాక వచ్చాక సందేహమేముంది
ఇది ఇష్టమైన ఆట, నొప్పిలోనె ఆనందం, మంచిగానే ఉంటది, ఇంత దూరం ఒచ్చినంక ఇంకా డౌట్స్ ఎందుకు, చలో.
#thaathparyam #love #telugu #music #explained #telugulyrics #lyrics #song #telugusong #telugumusic #romantic #hot #viral #thaaathparyam #✨మ్యాజిక్ జంక్షన్✨ #తెలుగుసాంగ్స్ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #music