ShareChat
click to see wallet page

Video: CMని చిప్స్ అడిగిన చిన్నారి UP CM యోగి ఆదిత్యనాథ్కు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా గా మారింది. గోరఖ్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఓ చిన్నారిని “ఏం కావాలి?" అని స్నేహపూర్వకంగా అడిగారు. చిన్నారి చెవికి దగ్గరకి వచ్చి “చిప్స్" అని చెప్పడంతో యోగి ఆదిత్యనాథ్ పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ఆ బాలుడు చెప్పిన క్యూట్ ఆన్సర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు

664 ने देखा
7 दिन पहले