ShareChat
click to see wallet page

2019 ఎన్నికల ఓటమి నాకు ఒక పరీక్ష లాంటిది.ఆ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని రెట్టింపు ఉత్సాహంతో పనిచేశాను..దాని ఫలితమే 2024లో తిరిగి మళ్లీ మంగళగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి 90 వేలకు పైగా మెజారిటీతో గెలిచాను. #NaraLokesh #mangalagiri #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

505 ने देखा