ఇది రాముడు ఏలిన రాజ్యం.... ఇది సమతకు, మమతకు సంకేతం... రామసేతు శ్రీరాముని సంకల్పంతో ఏర్పడింది.. అది యుగాలు గడిచినా నిలిచే ఉంది.. నిలిచే ఉంటుంది... ఆ మహాత్ముని సంకల్పం యుగయుగాలుగా మన హృదయాలను ఉత్తేజితం చేస్తూనే ఉంటుంది... జైశ్రీరామ్
#✌️నేటి నా స్టేటస్ #🛕అయోధ్య రామ మందిరం🙏 #✋బీజేపీ🌷 #🔥దేశభక్తి కోట్స్ & కవిత్వం✍️ #🎺రిపబ్లిక్ డే పరేడ్🇮🇳