భూ రికార్డుల ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 2008లోనే 'నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది.2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 'భూధార్' పేరుతో ప్రతి భూమికి 11 అంకెల విశిష్ట సంఖ్యను ఇచ్చేలా కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్