ShareChat
click to see wallet page

ప్రభుత్వ యూనివర్సిటీల భూములను కొల్లగొడుతున్నది కాంగ్రెస్.. పోరాటం చేసి కాపాడుతున్నది బీఆర్ఎస్ 🔥 మొన్న HCU విద్యార్థులకు అండగా నిలిచి, వారితో కలిసి పోరాటం చేసి.. 400 ఎకరాల భూమిపై కన్నేసి రూ. 10 వేల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ అరాచకాలకు అడ్డుకట్ట వేసింది బీఆర్ఎస్సే.. నేడు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) విద్యార్థులకు అండగా నిలబడి.. 50 ఎకరాల యూనివర్సిటీ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కుట్ర చేస్తున్న కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ సర్కార్ వెనక్కి తగ్గేదాకా పోరాటం చేసేది బీఆర్ఎస్సే..! ప్రభుత్వ యూనివర్సిటీల భూములను కాపాడటం కోసం ఎంతవరకైనా పోరాడుతాం✊ #📰ఈరోజు అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱

1.5K ने देखा
12 दिन पहले