కుప్పాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5555 ఇ-సైకిళ్ల పంపిణి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అనంతరం ప్రజావేదిక వద్దకు ఇ-సైకిల్ తొక్కుకుంటూ ర్యాలీగా చేరుకున్న ముఖ్యమంత్రి. ప్రజా వేదిక డయాస్ వరకు ఇ-సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన సీఎం.
#CBNInKuppam
#ChandrababuNaidu
#AndhraPradesh #😱భారీగా పతనం..బంగారంపై రూ.8,620, వెండిపై 45 వేలు తగ్గింపు