శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి నేతృత్వంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.
ఏబీఎన్ డిబేట్ లో తనకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు.
తక్కళ్లపల్లి రవీందర్ రావు వెంట విప్ దేశపతి శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, నవీన్ కుమార్ రెడ్డి ఉన్నారు.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #👨రేవంత్ రెడ్డి #👨💼కె. టీ. రామారావు