*త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే..???!!!*
ప్రస్తుత కాలంలో ప్రెగ్నెన్సీ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగే జంటల సంఖ్య పెరిగిపోతుంది. అయితే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం, విటమిన్ D, C స్థాయులు సరిగా ఉండాలి. స్ట్రెస్, బరువు తగ్గించుకోవాలి. 3 నెలల ముందునుంచి ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు
#PERGANCY
#IPIL #Pregnasure
#1+2:3 #i-Pill
Emergency Contraceptive Pill, 1 Tablet
#Obesity #Nutrition #immunization #Immunity #boosters
#AndhraPradesh #ChandrababuNaidu #AndhraIsBack #PsychoFekuJagan #WEF26
#🇮🇳దేశం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📰జాతీయం/అంతర్జాతీయం #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😍సీరియల్ భామలు💃