మా ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది.
దాని ఊడలు నేల దాకా వేలాడుతూ ఉండేవి.
సాయంత్రం అయితే చాలు
మేము పిల్లలం ఆ ఊడలు పట్టుకుని ఊగేవాళ్ళం.
ఒక రోజు చీకటి పడ్డాక
నేను ఒక్కడినే అక్కడ ఉండిపోయాను. ##TeluguHorror #HorrorStories #Mystery #RealIncidents #Deyyam #ShareChatTelugu