శివ!
నువ్వు కానిది ఏది?...
నువ్వు లేనిది ఏది?...
సర్వాంతర్యామి నువ్వు!...
సర్వం సృష్టించినవాడవు!...
కడు కష్ట మయినా,కడు దారిద్ర్యం అయినా నీ కన్ను పడితే కనుమరుగు కావాల్సిందే...
నీ కరుణ కోసం ఆరాట పడుతున్నాను...
సర్వ కాలమందు నా తోడుండగలవని ఆశిస్తున్నాను.
శివ నీ దయ. #🌅శుభోదయం #adoni #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱 #🛕అయోధ్య రామ మందిరం🙏