ShareChat
click to see wallet page

#📺 బిగ్బాస్ (తెలుగు) 👁️ సంజన ప్రతీ ఒక్కరు నిజాన్ని దాచిపెట్టి దాగుడు మూతలాడి ఇతరుల తప్పుల వెనక దాక్కోవాలి అని చూసే ఈ చోట మీరు ఒక్కరే నిర్భయముగా ఎవరు ఏమనుకుంటారు అనేది ఆలోచించకుండ మీ కోసం మీరు నిలబడ్డారు. అందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. 👑 Winner Personality in Bigg Boss 🏆 #📺 బిగ్బాస్ (సీరియల్ డ్రామా షో) 👁️

1.8K వీక్షించారు
15 రోజుల క్రితం