📍అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ACB ఆకస్మిక తనిఖీ
హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు
వరంగల్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
గతంలో ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతి కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన వెంకట్‌రెడ్డి
ఆయన ఆస్తులపై నిఘా పెట్టిన ఏసీబీ.. భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తింపు #⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి #🏛️రాజకీయాలు #👩🎓GK & కరెంట్ అఫైర్స్ #షేర్ చాట్ బజార్👍