రాష్ట్రంలో వ్యాపార సంస్థలకు అవసరమైన అనుమతులను వేగంగా ఇవ్వడానికి నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం..చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా మంత్రితో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి వారు సులభంగా వ్యాపారం చేసుకునేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#NaraLokesh
#AndhraPradesh
#ChooseSpeedChooseAP #🏛️పొలిటికల్ అప్‌డేట్స్