ఒక పెద్ద పాత్ర లేదా పళ్లెం తీసుకుని అందులో ఈ క్రింది వాటిని కలపండి:
అక్షింతలు, రేగు పండ్లు, పూల రేకులు, పూల రేకులు, చిల్లర నాణేలు, చాక్లెట్స్, చెరకు.
ముందుగా పిల్లలను తూర్పు దిశకు ముఖం పెట్టి కూర్చోబెట్టాలి. పిల్లలకు దిష్టి తగలకుండా హారతి ఇవ్వాలి. ఆ తర్వాత పైన చెప్పిన మిశ్రమాన్ని (మిక్స్ చేసిన పండ్లను) చేతులతో తీసుకుని, పిల్లల తల పై నుండి మూడు సారు శుభం కలగాలని. చేసిన పండ్లను) చేతులతో తీసుకుని, పిల్లల తల పై నుండి మూడు సార్లు శుభం కలగాలని దీవిస్తూ పోయాలి. ముత్తైదువులు, పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తే పిల్లలకు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం.
#🍒భోగి పండ్లు #🔥భోగి శుభాకాంక్షలు🌾 #🌅శుభోదయం #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #✨సంక్రాంతి స్టేటస్🌾