బ్రేకింగ్ న్యూస్
మేడారంలో కూలిన హోర్డింగ్.. ఇద్దరు భక్తులకు గాయాలు
హరిత హోటల్ వద్ద కొద్ది రోజుల కిందట ఏర్పాటు చేసిన స్క్రీన్ హోర్డింగ్
స్క్రీన్ హోర్డింగ్ కూలి పడడంతో ఇద్దరు భక్తులకు గాయాలు.. భక్తులు తక్కువగా ఉన్నప్పుడు కూలడంతో తప్పిన పెను ప్రమాదం
కూలిపోయిన హోర్డింగ్‌ను జేసీబీ సహాయంతో పక్కకు తొలగింపు #షేర్ చాట్ బజార్👍 #🇮🇳 మన దేశ సంస్కృతి #👩🎓GK & కరెంట్ అఫైర్స్ #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు