ShareChat
click to see wallet page

ఆ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడమని బెదిరించారు.. "కడప నుంచి ఎవరో నా దగ్గరకు వచ్చి.. ఒక స్టార్ హీరోకు వ్యతిరేకంగా ప్రూఫ్లు ఇవ్వమన్నారు. నాకు డబ్బులు, పదవులు కూడా ఆఫర్ చేశారు. బెదిరించారు కూడా. చివరికి ఒక నటుడికి నేను వ్యతిరేకంగా మాట్లాడకపోతే.. నా అశ్లీల వీడియోలు, ఫొటోలు రిలీజ్ చేస్తామని బెదిరించారు." - నటి పూనమ్ కౌర్ #🟢వై.యస్.జగన్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🟨నారా చంద్రబాబు నాయుడు

1.2K ने देखा