పోలవరం పూర్తయితే నీటి నిర్వహణ, లభ్యతలో ఏ ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడలేవు..మిగులు నీటిని పొరుగు రాష్ట్రాలకు కూడా అందించే అవకాశం ఉంటుంది.పోలవరం నుండి విశాఖపట్నం, కృష్ణా జిల్లాకు గ్రావిటీ ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా నీటిని తరలించవచ్చు.
#ChandrababuNaidu
#🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😂మామ నవ్వు మామ😁