ShareChat
click to see wallet page

నమో ఆంజనేయం! నమో దివ్యకాయం! నమో వాయుపుత్రం! నమో సూర్యమిత్రం! నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం! నమో మారుతీ రామదూతం నమామి! నమో వానదేశం! నమో దివ్యబాసం! నమో వజ్రదేహం! శ్రీరామ రామ రామేతి శ్లోకం : శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే! ఈ శ్లోకాన్ని మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామపారాయణ ఫలితం, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. మా హిందూ భక్తజనకొలహాలానికి ఆధ్యాత్మిక నమో ఆంజనేయం శుభ శనివారం! #శుభ మంగళవారం

4.3K ने देखा