VIDEO: ఆన్లో ఉన్న వాహనాలపై పిల్లల్ని కూర్చోబెడితే..
ఆన్లో ఉన్న వెహికల్ప పిల్లల్ని కూర్చోబెడితే ఎంత ప్రమాదకరమో తెలిపే వీడియో ఇది. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఓ వ్యక్తి స్కూటీని ఇలా ఆన్లోనే ఉంచి కిందికి దిగాడు. అంతలోనే బండిపై ఉన్న బాలిక ఒక్కసారిగా యాక్సిలరేటర్ ఇచ్చింది. దీంతో స్కూటీ నేరుగా దూసుకెళ్లి కిందపడిపోయింది. బాలిక గాయాలతో బయటపడింది. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది. #🆕Current అప్‌డేట్స్📢 #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్