ShareChat
click to see wallet page

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు గారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, స్థానిక ఎమ్మెల్యే నజీర్ గారు, ఇతర నేతలు. ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.100 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు. నాడు 2018లో మాతా శిశు సంరక్షణ భవనానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు గారు. మళ్ళీ నేడు తానే పనులు పూర్తి చేసి ప్రారంభించారు.  #ChandrababuNaidu #AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం

432 ने देखा